KRNL: ఆదోనిలోని శ్రీరణమండల ఆంజనేయస్వామి క్షేత్రం 600 మెట్ల మార్గంలో గిన్నిస్ రికార్డు గ్రహీత, నృత్యకారిణి మేఘన బుధవారం రామకీర్తనకు నృత్యం చేశారు. కష్టతరమైన మెట్ల మార్గంలో ఆమె ఉత్సాహంగా నృత్యం చేస్తూ భక్తిని చాటుకున్నారు. ఈ ప్రదర్శన భక్తులను ఆకట్టుకోవడంతో పాటు ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 600 మెట్లపై మేఘన భక్తి నృత్యం


