పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామ సమీపంలో ఉన్న మొగనాలి జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. సహజ రాతి కొండల మధ్య జాలువారే జలధారలు ఈ ప్రాంతానికి ప్రత్యేక అందాన్ని తెచ్చాయి. ట్రెక్కింగ్, ప్రకృతి సందర్శనకు అనువైన ఈ జలపాతం పర్యాటకులకు మంచి విహార కేంద్రంగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
మన్యం సొగసుల్లో మొగనాలి జలపాతం


