PPM: అపార బోధనానుభవంఉన్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులను, నూతన అభ్యర్థులతో ఒకేలా భావించడం సమంజసం కాదని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నల్లా బాలకృ ష్ణ అభిప్రాయపడ్డారు. 2010కి పూర్వం నియమితులైన వారికి ప్రత్యేక 'టెట్' నిర్వహించడాన్ని స్వాగతిస్తూనే, అర్హత మార్కుల్లో 5 నుంచి 10 శాతం వరకు సడలింపునివ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
టెట్‌లో సడలింపునకు డిమాండ్


