హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరిన మాజీ సర్పంచ్

AKP: సబ్బవరం మండలం మొగలిపురం మాజీ సర్పంచ్ బైలపూడి సత్యం వైసీపీలో చేరారు. బుధవారం గాజువాక మండలం మింది గ్రామంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో వైసీపీ కండువా వేసుకున్నారు. ఈ కార్యక్రమం పెందుర్తి పార్టీ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో జరిగింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్,పార్టీ నాయకులు సత్యనారాయణ, బాబు తదితరులు పాల్గొన్నారు.