హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కర్నూల్‌లో ప్రమాదం.. యువకుడి మృతి

కర్నూలులోని 44వ జాతీయ రహదారిపై హంద్రీ బ్రిడ్జిపై బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై స్నేహితులతో కలిసి వెళ్తున్న నవీన్ అనే యువకుడిని ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన ఐచర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.