ELR: పోలవరం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. ఎగువ కాపర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 30.30 మీటర్లకు చేరింది. స్పిల్వే వద్ద 30.20 మీటర్లకు నీటిమట్టం నమోదైంది. దీంతో స్పిల్వేలోని 48 గేట్లను ఎత్తి 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు
ఆంధ్రప్రదేశ్
పోలవరం వద్ద పెరిగిన గోదావరి ఉధృతి


