నంద్యాల వనౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలో అన్నదమ్ములైన పశులతి, మనోహర్పై కొందరు యువకులు కత్తులతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మనోహర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. తమపై దాడికి పాల్పడిన యువకులు గంజాయి మత్తులో ఉన్నారని ఇవాళ బాధితులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇద్దరు యువకులపై కత్తులతో దాడి


