NTR: పెనుగంచిప్రోలు నుంచి అనిగండ్లపాడు రహదారి గత 2 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకు అధ్వాన్నంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు అంటున్నారు. తెలంగాణ నుంచి పెనుగంచిప్రోలు అమ్మవారి ఆలయానికి భక్తులు ఈ రోడ్డుమీద గానే నిత్యం ప్రయాణాలు సాగిస్తుంటారని.. వెంటనే నూతన రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెనుగంచిప్రోలు రోడ్డుకు మోక్షమెప్పుడో?


