CTR: పుంగనూరులో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త పేరుపై చదివింపులు చేసిన ప్రసాదాన్ని అందరికీ పంచారు. ర్యాలీలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు


