హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా మదర్ థెరీసా జయంతి వేడుకలు

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు పీహెచ్సీలో బుధవారం మదర్ థెరీసా జయంతి వేడుకలు జరిగాయి. నారాయణపురం ఎంపీటీసీ బండారు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోగులకు పాలు, రొట్టె, పండ్లు పంపిణీ చేశారు. తొలిత మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ శ్రావణ్ రెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.