హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా మదర్ థెరిస్సా జయంతి వేడుకలు

PLD: నరసరావుపేటలో మదర్‌ థెరిస్సా జయంతి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, అనాథలు, నిరాశ్రయులకు మదర్‌ థెరిస్సా చేసిన సేవలు ఆదర్శనీయమని అన్నారు. మానవ‌సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.