NDL: మదర్ థెరిస్సా జయంతిని పురస్కరించుకొని ఆమెపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. బ్యాంకు ఉద్యోగి డి. మాణిక్యరావు మదర్ థెరిస్సా చిత్రాన్ని గుడ్డుపై రెండు గంటల పాటు శ్రమించి అత్యంత సూక్ష్మంగా చిత్రించి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. మదర్ థెరిస్సా చేసిన సేవా కార్యక్రమాలు,ఆమె చూపిన ప్రేమ, పరిచర్య తనను ఎంతగానో ఆకర్షించాయని మాణిక్య రావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మధర్ థెరిస్సాపై అభిమానాన్ని చాటుకున్న ఉద్యోగి


