AKP: కోటవురట్ల మండలం ఎండపల్లి స్మశాన వాటికలో బుధవారం శివుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ పావని సొంత నిధులతో శివుని విగ్రహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్మశానంలో మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. దీనిని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: స్మశాన వాటికలో శివుని విగ్రహం ఆవిష్కరణ


