నంద్యాల 1వ వార్డులో నిలిచిపోయిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. స్థానిక ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందు ఇవాళ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మంత్రి రూ.90 లక్షల నిధులను మంజూరు చేయించి, పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
'వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు మోక్షం'


