'పితృస్వామ్యాన్ని కూల్చివేయండి' అంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను షేర్ చేసిన ఆమె, 'బ్రో, ఆగు.. భారత్ మాతా కీ జై. షురూ కర్తే హై'(భారతమాతకి జై అంటారా) అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ కామెంట్స్ SMలో చర్చ మొదలైంది.
వార్తలు
రాహుల్ గాంధీకి కంగనా స్ట్రాంగ్ కౌంటర్


