హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డుకు ఇరువైపులా కమ్మేస్తున్న పిచ్చి మొక్కలు

CTR: రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరగడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపంజాణి(M) వెలగటూరు సమీపంలో చెరువు కట్టపై ఈ పరిస్థితి నెలకొంది. రహదారికి ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగి రోడ్డుపైకి వ్యాపించాయి. కాగా రోడ్డు మలుపుల వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడటం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.