హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠకు చినబాబుకు ఆహ్వానం

అన్నమయ్య: మదనపల్లె మండలం పొన్నెటిపాలెం గ్రామం చిప్పిలిలో ఆగస్టు 30న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న కీ.శే. నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబును టీడీపీ నాయకులు ఆహ్వానించారు. సీడ్ మల్లికార్జున నాయుడు, కట్టా దొరస్వామి నాయుడు, శేషా చలపతి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.