హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాడేరులో గిరిజన సంఘం ఆందోళన

ASR: పాడేరులో గిరిజన సంఘం ఆందోళన చేపట్టింది. మారికవలస గురుకులం విద్యార్థులను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో తరలించడాన్ని సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించకుండా మారికవలస గురుకులంలోనే కొనసాగించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గిరిజన సంఘం నాయకులు కోరారు.