VSP: కొయ్యూరు మండలం కాకరపాడులో గత నాలుగేళ్లుగా ఖాళీగా పడి ఉన్న కాకరపాడు పోస్టుమెట్రిక్ వసతి గృహ భవనం ఎట్టకేలకు వినియోగంలోకి వచ్చింది. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ప్రత్యేక చొరవతో ఈ భవనానికి రూ.15 లక్షలతో మరమ్మతులు పూర్తి చేసి, ఆధునిక వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం (AI)గా తీర్చిదిద్దారు.
ఆంధ్రప్రదేశ్
నైపుణ్య శిక్షణ కేంద్రంగా పోస్టుమెట్రిక్ భవనం


