KRNL: ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో దుర్భరంగా మారిన రహదారుల సమస్యకు పరిష్కారం దిశగా కూటమి నేతలు, అధికారులు బుధవారం రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను గుర్తించిన అధికారులు, కూటమి నాయకులు రహదారి పనులకు శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్
పెద్ద హరివాణంలో రహదారి పనులు ప్రారంభం


