హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర బస్సు ప్రమాదం.. ఎస్పీ దిగ్భ్రాంతి

ELR: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తున్న బస్సు ప్రమాదానికి గురైన నేపథ్యంలో సూర్యాపేట పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల్లో ఏలూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారా అని వివరాలు తెలుసుకున్నారు.