SKLM: ఆమదాలవలసలోని ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రతినిధులు వెంకటేష్, శారద విద్యార్థులు HIV పై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. హెచ్‌ఐవీని తొలి దశలోనే గుర్తిస్తే సకాలంలో చికిత్స ప్రారంభించి ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని అవగాహన కల్పించారు. HIV పై ఏవైనా అనుమానాలు ఉంటే ఉచిత హెల్ప్ లైన్ 1097కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సకాలంలో చికిత్సతో HIV ని జయించవచ్చు'


