హైదరాబాద్: 28°C
వార్తలు

పూణె రైల్వే జంక్షన్‌లో DRI మెరుపు దాడి

మహారాష్ట్రలోని పూణె రైల్వే జంక్షన్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద నుంచి రూ.3.41 కోట్ల విలువైన భారీ ఎత్తున MDMA, యాంఫెటమైన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.