హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళ అనుమానాస్పద మృతి

VZM: జిల్లాలోని తెర్లాం (M) పెరుమాలి గ్రామంలో హేమలత (52) అనే మహిళ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.