హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేమ్ బోర్డు లేక వాహనదారులకు తిప్పలు

NTR: మునగచర్ల గ్రామానికి నేమ్ బోర్డు లేకపోవడంతో గ్రామ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాన్ని గుర్తించలేక బయటి వ్యక్తులు నవాపేట వరకు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఆర్ అండ్ బీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.