హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీ!

BPT: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు లాంఫాం సహ పరిశోధనా సంచాకులు డాక్టర్ ఎన్‌వీవీఎస్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 27న లాంఫాంలోని ప్రాంతీయ పరిశోధనా స్థానంలో కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు ప్రభుత్వ 10 ప్రైవేటు కళాశాలల్లో మిగిలిపోయిన సీట్లకు ఈ కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు.