హైదరాబాద్: 28°C
వార్తలు

మలయాళంలో ఓనం గ్రీటింగ్స్ తెలిపిన మోదీ

కేరళ ప్రజలందరికీ ప్రధాని మోదీ ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 'Wishing everyone a very happy Onam! అంటూ ఆంగ్లంతో పాటు మలయాళంలోనూ ఆయన ఓనం గ్రీటింగ్స్ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా జరుపుకునే ఈ శక్తివంతమైన వేడుక అందరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, ఐశ్వర్యాన్ని మరింత పెంపొందించాలని.. ఈ పవిత్ర పర్వదినం సమాజంలో సానుకూలతను నింపాలని ఆయన ఆకాంక్షించారు.