గుంటూరు నగర పాలక సంస్థలో అక్రమాలపై వచ్చిన ఆరోపణలు నిజమయ్యాయి. ACB అధికారులు వరుసగా రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. సుమారు 152 పనుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. టెండర్లు లేకుండా పనులు చేపట్టడం, రికార్డుల ట్యాంపరింగ్ వల్ల కార్పొరేషన్‌కు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ACB DSP ప్రతాప్‌కుమార్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో ఏసీబీ దాడులు.. కోట్లలో నష్టం!


