హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

కడపలో అమీన్ హాస్పిటల్ అధినేత నయీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ బార్మీ కార్యక్రమంలో మాజీ మేయర్ పాక సురేష్ కుమార్, మాజీ టీటీడీ సభ్యులు మాసిమ బాబు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి, పులి సునీల్ కుమార్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఫయాజ్, తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా శాంతి, సౌభ్రాతృత్వం, సంతోషం నెలకొనాలని ఆకాంక్షించారు.