TPT: పాకాల మండలం దామల్‌చెరువు రైల్వే గేట్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పాకాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి 108కు సమాచారం అందించారు. ప్రమాదంలో చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా, పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు ప్రమాదం.. చిన్నారులకు తీవ్ర గాయాలు


