అనంతపురం: రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కుందుర్పి మండలం తెనగల్లు సమీపంలో వెంకటేష్ అనే రైతుపై ఎలుగుబంటి ఆకస్మాత్తుగా దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో అతన్ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రైతుపై ఎలుగుబంటి దాడి..!


