హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తణుకులో ఆధార్ సేవలకు అవకాశం

W.G: తణుకు పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఈనెల 27 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతిరోజు ఆధార్ అందుబాటులో ఉంటాయని తపాలా శాఖ అధికారులు పేర్కొన్నారు. కొత్తగా ఆధార్ సేవలు చేసుకునే అవకాశం ఉండటంతో పాటు ఆధార్ సేవులు అందించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.