హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ముదిరెడ్డిపల్లె వద్ద రహదారిపై భారీ గుంతలు

KDP: మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలోని ముదిరెడ్డిపల్లె ఎద్దడుగు కనుమ సమీపంలో పెద్దపాటి లోతైన గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.