హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మందుబాబుల రచ్చ.. మహిళలపై కేసు

EG: రాజమండ్రి పట్టణంలో మహిళలు తప్పతాగి హల్ చల్ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడి సమీపంలో మద్యం మత్తులో ఇద్దరు యువకులతో గొడవకు దిగి, వారిపై దాడికి పాల్పడ్డారు. యువకుల ఫిర్యాదు మేరకు ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.