KDP: మైదుకూరు మండలం యల్లంపల్లెలోని తిరుమలనాథ స్వామి దేవస్థానంలో ఈ నెల 28న పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త మూలె హాజరత్‌రెడ్డి తెలిపారు. ఉదయం సుప్రభాత సేవ, స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించనున్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఊరేగింపు ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 28న తిరుమలనాథ స్వామికి ప్రత్యేక పూజలు


