KRNL: ఆదోని పట్టణంలోని చంద్రావతి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి బుధవారం ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వరుడి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చోళుల కాలంలో ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్ర లింగాలలో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. స్వామిని దర్శిస్తే వెయ్యి శివలింగాలను దర్శించిన పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
మహాకాళేశ్వర రూపంలో చంద్రమౌళీశ్వరుడు


