హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవనకొండలో బీసీ ఓటర్లే అధికం

ప్రకాశం: దేవనకొండ మండలంలోని 44 గ్రామాల్లో 59,025 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 44,710 మంది బీసీ ఓటర్లు కాగా, 10,693 మంది ఎస్సీ, 502 మంది ఎస్టీ, 3,120 మంది ఓసీ ఓటర్లు ఉన్నట్లు ఎంపీడీవో జ్యోతి తెలిపారు. మండలంలో బీసీలు 75 శాతం, ఎస్సీలు 18 శాతం, ఎస్టీ, ఓసీ కలిపి 7 శాతం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.