నెల్లూరు: సూళ్లూరుపేట(M)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంజాయి మత్తులో భర్త తన భార్యను పొలాల్లో మంగళవారం రాత్రంతా చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మృతదేహాన్ని చీరలో మూటకట్టి బైక్‌పై ఇంటికి తీసుకెళ్లడంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగగా.. మృతురాలి బంధువులు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
భార్యను చంపి.. చీరలో మూట కట్టి..!


