హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విరాళాలతో పాఠశాలకు బీరువా

AKP: నక్కపల్లిలోని ఈబీసీ ప్రాథమిక పాఠశాలకు విద్యార్ధుల తల్లిదండ్రులు అందించిన ఆర్థిక విరాళాలతో పాఠశాల హెచ్‌ఎం తెరపల్లి ఆశాలత కొత్త బీరువాను సమకూర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి పిల్లల తల్లిదండ్రులు ఎంతగానో సహకరిస్తున్నారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు.