GNTR: రాజధాని అమరావతిలో 18.25 ఎకరాల్లో 7 మల్టీ యుటిలిటీ ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటుకు 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన CRDA టెండర్లు పిలిచింది. కురగల్లు(3), నేలపాడు(2), అనంతవరం(1), వెలగపూడి(1)లలో ఇవి రానున్నాయి. వీటిలో పెట్రోల్, డీజిల్, CNG, EV ఛార్జింగ్‌తో పాటు హైడ్రోజన్ ఇంధనం, కేఫ్‌లు, ఫార్మసీలు, ఆటస్థలాలు అందుబాటులోకి తేనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతిలో మల్టీ యుటిలిటీ ఎనర్జీ స్టేషన్‌లు!


