VSP: గ్రేటర్ విశాఖలో 79 పంచాయతీల విలీన ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే 120 వార్డుల పునర్విభజన కొనసాగుతున్న వేళ ఈ విలీనం చర్చనీయాంశమైంది. ఇది పూర్తయితే వార్డుల పునర్విభజన మళ్లీ చేపట్టాల్సి వస్తుంది. గ్రామసభలు, ప్రజాభిప్రాయాలు, ప్రభుత్వ నిర్ణయం తర్వాత విలీనం ఖరారవుతుంది. గతంలో విలీన వివాదాలతో ఎన్నికలు 9ఏళ్లు ఆలస్యమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
విశాఖ: విలీనం మళ్లీ తెరపైకి.. ఎన్నికలపైఉత్కంఠ


