CTR: పుంగనూరు సమీపంలోని అగస్తీగానిపల్లె వద్ద ఉన్న ఆచార్య ఎన్‌జీ రంగ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో నేరుగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 27న తుది స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాలిటెక్నిక్ కళాశాలలో నేరుగా అడ్మిషన్లు


