హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగర్ నీటిమట్టం 535 అడుగులు

BPT: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం సాయంత్రం 6గంటలకు 535.80 అడుగులకు చేరింది. ఇది 179. 6902టీఎంసీలకు సమానం. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 2000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రైశైలం నుంచి సాగర్ జలాశయానికి 20.741 క్యూసెక్కులు వస్తోంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేశారు.