హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆదాయం వివరాలు

కృష్ణా: మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి మంగళవారం ఒక్కరోజులో వివిధ సేవల టిక్కెట్ల రుసుము ద్వారా రూ.7,09,017 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.