కర్నూలు జిల్లా వెల్దుర్తిలో PS ఎదురుగా వింత ఘటన జరిగింది. పంది పిల్ల ఓ గోమాత చెంతకు చేరి పాలు తాగుతూ ఆకలి తీర్చుకుంది. ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా గోవు పంది పిల్ల ఆకలి తీర్చింది. జాతి అహంకారం లేకుండా జంతువుల ప్రేమను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సన్నివేశాలను చూసి మనుషులు నేర్చుకోవాల్సి ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గోమాత ప్రేమకు.. వావ్ అనాల్సిందే!


