కోనసీమ: అంతర్వేది సాగర సంగమం ప్రాంతంలో ప్రమాదంలో చిక్కుకున్న బోటులోని ఏడుగురు మత్స్యకారులను అధికారులు సురక్షితంగా పశ్చిమగోదావరి జిల్లా వైపు తీరానికి చేర్చారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడకు చెందిన కామేశ్వరరావు, శ్రీనివాస్, సూర్యచంద్ర, ధనరాజు, శ్రీను, యానాంకు చెందిన జగ్గారావు ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
బోటు ప్రమాదం.. ఏడుగురు మత్స్యకారులు సేఫ్..!


