ELR: ఉంగుటూరు మండలంలోని నాచుగుంట వద్ద లక్షలాది రూపాయల నిధులతో నిర్మించిన మంచినీటి ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. రెండు నెలలుగా మరమ్మతుకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి నాలుగు గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటి ప్రాజెక్టు పథకాన్ని అమలులోకి తీసుకురావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నీటి కోసం ప్రజల అవస్థలు


