హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డాక్ గార్డు ఉద్యోగి ఆత్మహత్య!

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్న ఘటన ఎస్.కోట పి.ఎస్.పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ వివరాలమేరకు వేములపల్లి గ్రామానికి చెందిన ఎల్.సుధాకర్ విశాఖ డాక్ యార్డులో పనిచేస్తున్నారు. గ్రామంలో వివాహ నిమిత్తం ఈనెల 22న బార్య,పిల్లలతో వచ్చారు. సోమవారం బార్య, పిల్లలను బస్సు ఎక్కించి విశాఖకు పంపించేశారు. సాయంత్రం 4 గంటలకు ఊరు శివారులో చెట్టుకు ఉరేసుకున్నారు.