హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆముదం కాయలు తిని చిన్నారుల అస్వస్థత!

CTR: కుప్పం (M) కంగుంది పంచాయతీలో ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ST కాలనీలో చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్ కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత కావడంతో హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మాట్లాడుతూ.. చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.