కృష్ణా: గుడ్లవల్లేరు మండలం శేరికల్వపూడి గ్రామంలో రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. వరి నాట్లు పూర్తి చేసిన రైతులందరూ వారి పంటను ఈ పంట కింద, పంట నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి సునీల్ అన్నారు. ఈ పంట నమోదు సెప్టెంబర్ 15వ తేదీ వరకు రైతు సేవా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి నమోదు చేయించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ క్రాప్‌లో పంట నమోదు చేసుకోవాలి: ఏవో


